Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పావనాత్ముడా పావనాత్ముడా
జీవమొసగు పావనాత్ముడా
శక్తినొసగు పావనాత్ముడా
1. ఎట్లు నేను జీవించాలి
దేని కోసం జీవించాలి
నేర్పించు పావనాత్ముడా ||2|| ||పావనా||
2. నీదు వచనం ధ్యానింప
నీతోనే జీవింప
నేర్పించు పావనాత్ముడా ||2|| ||పావనా||
3. ఎట్లు నేను ప్రార్థించాలి
దేని కోసం ప్రార్థించాలి
నేర్పించు పావనాత్ముడా ||2|| ||పావనా||
4. శోధనలను జయించుటకు
బాధలను భరించుటకు
శక్తినొసగు పావనాత్ముడా ||2|| ||పావనా||