Type Here to Get Search Results !

పావనాత్ముడా ప్రియ పావనాత్ముడా ( pavanathmuda priya pavanathmuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

పావనానత్ముడా, ప్రియ పావనాత్ముడా

కదలి రమ్ము వేగమే రమ్ము - మా దరి చేర రమ్ము


1 వ చరణం.. 

సినాయి శిఖరమున, దిగిన సర్వేశ్వరా

ఆత్మదాహం తీర్చగ రమ్ము

మా హృదయమందు ||2||llపావll 


2 వ చరణం.. 

ఆత్మ వరములతో మమ్మును ధృవపరచూ

లోపరు శక్తులు ఎదురించి గెల్వచెను

ఆత్మతో నింపుముllపావll 


3 వ చరణం.. 

రోగ బాధలందు - రోదన వేళలందు

సౌఖ్యము, శాంతియు వరములు నిచ్చి

మమ్ములన్‌ అభిషేకించుllపావll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section