Type Here to Get Search Results !

పెండ్లి కుమారుడు ( pendli kumarudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: పెండ్లి కుమారుడు -యేసుని కనుగొని 

సాగుదమా ఎదురేగుదమా ||2|| ||పె|| 


1. స్వాగతమీయగా సుమములతో

కాగడా జ్యోతుల కాంతులతో ||2|| 

దేదీప్య దీపాల ప్రమిదలతో ||సా|| 


2. వివేక వంతులు - తండ్రిని చూస్తారు

అవివేక వంతులు కొడిగట్టిపోదురు ||2|| 

మెలకువ కలిగి కాగడావెలుగులతో ||2|| ||సా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section