Type Here to Get Search Results !

పూవులతో యేసుని ( poovulatjo yesuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పూవులతో యేసుని పూజింతుము - 

ప్రణమిల్లి మా యెదలు పరచెదము ||2|| 


ఆలంకరింతు పీఠం అనురాగమాలలతో - 

ఆరాధనా దీపాలతో నైవేద్యమరిృంతుము llపూవుll 


1 వ చరణం.. 

జీవింతు నిత్యం నీ సన్నిధిలో దేవా - 

ఆనంద మెుందెద నీ మాటలాలింపగ ||2|| 

నిరతము నిన్నే స్మరియుంతుము ||2|| 

నీ నామమునే కీర్తింతుము ||2|| ||పూవు|| 


2 వ చరణం.. 

అనుదినము నీ అర్చనలే చేసెదము - 

హరతు లర్పించి భజియుంతుము ||2|| 

నీ మహిమలనే పాడెదము ||2|| 

నీ వరములకై ప్రార్థంతుము ||2|| ||పూవు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section