Type Here to Get Search Results !

పూజింపరారే ప్రణుతింపరారే ( poojimpa rare pranuthimparare Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 5 


పూజింపరారే ప్రణుతింపరారే 

ప్రకటింపరారే ప్రభు బాలయేసుని

ప్రణమిల్ల రారే కొనియాడరారే 

కీర్తింపరారే ఇమ్మానుయేలుని

బుడిబుడినడకలతో ఏతెంచిన యేసుని

చిరుచిరు మనసులతో ఆహ్వానించుదాం 


దేవదూతలతో గొర్రెలబాలలతో

ముగ్గరురాజులతో కలిసి ఆరాధించుదాం


1 వ చరణం.. 

మనుజులలో మానవత్వం సరిదిద్దుటకై

మా మానవత్వంలో ఉదయించిన దేవుడా

నీవే మా సర్వము నీవే మా సకలము ||దేవ|| 


2 వ చరణం.. 

చీకటిలో నడుచు జనులకు వెలుగైనావు

పాపపు ఊబినుండి రక్షించావు

నీవే మా సర్వము నీవే మా సకలము ||దేవ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section