Type Here to Get Search Results !

పూజింతు క్రీస్తుదేవా ( poojinthu kristhu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 1 


ప: పూజింతు క్రీస్తుదేవా 

ప్రణుతింతు ఈ శుభవేళ

నీ నామస్మరణనుచేసి 

తరియింతు నీ ప్రజతోడ 


1. నీ దివ్య వాక్కులు వినగా

నీ దివ్య తేజము కనగ 

నీ పాద పీఠము చెంత

నీ నిత్య జీవము వేదుక 


2. స్తుతియింతు నీ మహిమలను 

కీర్తింతు నీ నామమును ||2|| 

పాల్గొందు పూజాబలిలో 

కనుగొందు మోక్షపు విందు ||పూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section