Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: సకల జీవ ప్రదాయిని
దివ్య బలిపూజ
దివ్య బలిపూజ
దివ్యబలిపూజ
సాత్విక భావనతో పూజింపరారండి
ప్రణుతింప రారండి
జనమా ప్రియజనమా దైవ జనమా
పనిసగమపనిస - సనిపమగసనిప
నీసా సగాగాగాగా సాగా గమామామామా
గామా మపాపాపా పనీనీనీని సా
ప: పూజాబలివేళ రారాజును సేవింప ||2|| -
రండి రండి రారండి రండి
ప్రణుతించరండి - వడిగా ||2||
ఆ..ఆ..ఆ..ఆ... .
1. తోడునీడగా నిలచికాచిన స్వామి సేవ మధురం
తన్మయత్వమే భక్తిభావమని-
పరవశించు నిరతం ||2||
సేవలోని ఫలమే పూజకు పరమార్థం ||2|| ||రండి||
ఆ..ఆ..ఆ..ఆ...
2. దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్ని పదిలం
తోటి వారిపై ప్రేమ చూపిన - పూజకు సాఫల్యం
త్యాగమయుని బలియే ముక్తికి సోపానం ||రండి||