Type Here to Get Search Results !

ఫల పుష్పాదులతో ( phala pushpadhulatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఫల పుష్పాదులతో - మృదు మంజుల గానముతో 

ప్రభుపాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ||ఫల|| 


1. ఆబేలుని అర్పణము - సహృదయ సమర్పణము ||2|| 

సంప్రీతితో మా కానుకలన్ అర్పించ మేమిట చేరితిమి ||ఫల|| 


2. ద్రాక్షారస అప్పములు - కష్టార్జిత భూ ఫలముల్ ||2|| 

అనురాగ భరిత పుష్పాంజలుల అర్పించ మేమిట చేరితిమి ||ఫల|| 


3. మా మనస్సు మమతలను - మా తనువు చేష్టలను 

మా జీవితములే కానుకగా-అర్పించ మేమిట జేరితిమి ||ఫల|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section