Type Here to Get Search Results !

ప్రేమా దేవుని ప్రేమా- రక్షణ ప్రేమా ( prema devuni prema - rakshana prema Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి:

ప్రేమా... దేవుని ప్రేమా- రక్షణ ప్రేమా

ప్రేమా... యేసుని ప్రేమ – ప్రేమా మరువని ప్రేమా


1 వ చరణం..

ఆదాము, అవ్వలను- సృష్టించిన ప్రేమా

ఇశ్రాయేలు ప్రజలను-నడిపించిన ప్రేమ ||2|| 

మోషే కు ఆజ్ఞలను – ఒసగినప్రేమ

ఆ ఆజ్ఞలలో మమ్మును – నడిపిన ప్రేమ ||2|| ll ప్రేమాll 


2వ చరణం..

మానవుడై మన కొరకు – జన్మించిన ప్రేమ

కుంటి, గ్రుడ్డి వారిని – స్వస్థ పరచు ప్రేమ ||2|| 

మూగ దెయ్య పిశాచములు పారద్రోలు ప్రేమ

శిష్యులను పాదాలను కడిగిన ప్రేమ ||2|| ll ప్రేమాll 


3వ చరణం..

నేనే మీ దేవుడనని – పలికినప్రేమ

కాపరివై మమ్ము నడిపిన ప్రేమ

నేను తప్ప వేరొక దేవుడు లేడని నుడివినప్రేమ ||2|| 

మా ఆపదలోను – తోడైన ప్రేమ

మా అందరకు రక్షణ – నిచ్చిన ప్రేమ ||2|| ll ప్రేమాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section