Type Here to Get Search Results !

ఫలము పుష్పం నీకర్పితం ( phalanu pushpam nikarchitham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| ఫలము పుష్పం నీకర్పితం 

సర్వం సకలం నీకంకితం 

ప్రీతితో చేకొను విమలహృదయా అర్పణ ||2|| 

మరువలేనిది మధురమైనది నీ ప్రేమ హృదయం ||ఫలము|| 


1. కల్వరి బలిని దీవించి మానవ రక్షణ గావించి ||2|| 

కారుణ్య ప్రేమను చూపించినావు 

ఈ అప్పరసములు గైకొను తండ్రీ ||2|| 

గైకొను తండ్రి ||ఫలము|| 


2. నా దీన అర్పణ దీవించి 

జీవితయాత్రను నడిపించి ||2|| 

ఈ పేద హృదిని కరుణించినావు 

ఈ నైవేద్యము గైకొను తండ్రీ ||2|| 

గైకొను తండ్రీ ||ఫలము|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section