Type Here to Get Search Results !

పిలుచుచున్నది దైవవాక్కు ( piluchuchunadhi dhaiva vaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-17 


ప పిలుచుచున్నది దైవవాక్కు 

ఆలకించుమా..జీవవాక్కు ||2|| 

ఆనందించు యేసుని సన్నిధి 

అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను ||2|| 

ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 

హోసన్నా... హోసన్నా...

దావీదు తనయునకు హోసన్నా... 


1. దారితప్పిన వారెల్లరిని 

యేసు వెదుకుచున్నాడు ||2|| 

నేడు మీరు ప్రభుని స్వరమును ఆలించినా 

పొందెదవు రక్షణను 

కనుగొనెదరు మీ మార్గమును అర్పించు 

నిను ప్రభువునకు

అద్భుత కార్యములు నీలో దాల్చెదవు ||ఆరా|| 


2. వ్యాధులతో ఉన్న వారికే

వైద్యుడు కావాలన్నాడేసు ||2|| 

నేడు మీరు ఆయన స్వరమును ఆలించిన 

పొందెదవు స్వస్థతను 

చవి చూచెదవు అనురాగమును 

అర్పించు నిను ప్రభువునకు 

ఉన్నతుని నీడలో కలకాలముండెదవు ||ఆరా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section