Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 1
పోదాము రండి పోదాము రండి - వెలుగును పంచుటకు
పోదాము రండి పోదాము రండి - మంచిని పెంచుటకు ||2||
1. చేసాడు దేవుడు మేలులు ఎన్నో - గడచిన నూరేళ్ళలో
ఇచ్చాడు మనకు దీవెనలెన్నో - ఏళ్ళకు సరిపడగా ||2||
2. పంచాడు దేవుడు వరములు ఎన్నో - గడచిన మన బ్రతుకులో
నింపాడు మనలను యేసుని ప్రేమతో అద్భుత విధముగను ||2||
3. పోదాము రండి పోదాము రండి - శుభవార్త చాటుటకు
పోదాము రండి పోదాము రండి - సేవలు చేయుటకు ||2||