Type Here to Get Search Results !

పూజాముగిసిన వేళ ( poojamugisina vela Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పూజాముగిసినవేళ ప్రార్థన చేసిన వేళ 

దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభవేళ 

గతమంతా కాపాడి కాచిన దేవునికి 

మనసారా పాడుదాము జయజయ గీతాలు 

Praise the Lord Praise the Lord ||పూ|| 


1. శాంతితో వెళ్ళి - ప్రభు ప్రేమలో జీవించి 

ఊరు వాడ వెళ్ళి - సువార్త బోధన చేసి 

సంతోషం సమాధానం సరిగమలై పాడి 

దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలేపాడు 

Praise the Lord Praise the Lord ||పూ|| 


2. సీమ సీమకు వెళ్ళి-సువార్త సాక్ష్యము నిచ్చి 

ఊరువాడవెళ్ళి - ప్రభుప్రేమను ప్రకటించి 

సమరియునివలె సందేశాత్మక-జీవితాన్ని చాటి 

దేవుడు చేసిన మేలుకై - స్తుతిగీతాలేపాడు 

Praise the Lord Praise the Lord ||పూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section