Type Here to Get Search Results !

పూజా బలిలో పాల్గొందమా ( Pooja balilo palgondgama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: పూజా బలిలో పాల్గొందమా 

ప్రీతి తోడను చేరను తండ్రిన్ ||2|| ||పూ|| 


1. అబ్రహాముని బలికన్నా

మెల్కిసేదేకుని అర్పణకన్నా ||2|| 

కల్వరి గిరిపైన క్రీస్తే మిన్నా

సకల జనులారా రారండోయి ||2|| ||పూ|| 


2. నిత్య రక్షణ ద్వారం మనకు

సత్య సజీవ మార్గం ఇలకు ||2|| 

పాప భూయిష్ట లోకమునకు 

పరిహారం చూపించు పావన నిధియే ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section