Type Here to Get Search Results !

పూజాపీఠం యేసునిదేహం ( Pooja pitam yesunidheham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పూజాపీఠం యేసునిదేహం

ఈ బలియాగం కల్వరిత్యాగం

శ్రీ క్రీస్తు యేసుని గురువులతో

అర్పించరారండి

ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం

విరిసిన మనసులతో స్వీకరించుదాం


దుడుకు చిన్నవాణ్ణి అల్లంత దూరాన చూసిన

పొట్టి జక్కయ్య వాణ్ణి ప్రేమతో రమ్మని పిలిచిన

ఈ పూజాబలిలో దేవుని ప్రేమను చూడండి

ఈ పూజాబలిలో యేసుని స్వరము వినరండి

అంకితమివ్వగ రండి భక్తితో పాల్గొనరండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section