Type Here to Get Search Results !

పూజా గురువులు ( Pooja guruvulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: కరుణకు రూపం 


ప: పూజా గురువులు వేచియున్నారు 

పవిత్ర పీఠము చెంతా 

ధూప దీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం ||2|| 

ప్రతీక్షణం చేసినా మేలులకు 

స్తుతించుదాం ఆరాధిద్దాం 

కీర్తనలు పాడుదాం 

స్తుతులు, మహిమలు, 

స్తోత్రములు ఆర్పించుదాం

ఈ బలి పూజలో ||పూ|| 


1. కష్టాలతో మేము దు:ఖించు సమయానా

చేరదీసి ఓదార్చు దేవుడవు ||2|| 

చీకటి లోయలో చిక్కుకున్న సమయానా

తోడుగ నడిచే మంచి కాపరివి ||2|| ||స్తు|| 


2. మా కొరకై తనయుని బలిగా అర్పించి

మోక్షపు మార్గం చూపించావు ||2|| 

శత్రువుల చేతిలో పడిపోకుండా 

కన్నుపాపవోలే కాపాడే దేవుడవు ||2|| ||స్తు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section