Type Here to Get Search Results !

పూజలో పాల్గొన రండి ( poojalo palgona randi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: క్రీస్తు స్వరామృతం 


ప: పూజలో పాల్గొన రండి జనమా 

ఆత్మ దేవుని దీవెనలు పొందగా 

ముకుళిత హస్తాలతో రుది కోర్కెలతో

ముదమార రండి 

నిఖిలేసునకు స్వాగతమివ్వగా ||2|| ||పూ|| |


1. త్రిలోక నాధుని దీవెనలు పొందగా

శ్రీ క్రీస్తు బలిలో రక్షణ పొందగా. ||2|| 

శ్రీయేసు త్యాగఫలం ఈ బలియాగం 

మన జీవిత రక్షణ మార్గం

ఈ క్రీస్తు యాగబలం ||పూ|| 


2. ఈ బలియే మన రక్షణ మార్గం -

మానవాళికి క్రీస్తు బలియాగం ||2|| 

మనలను కాచే త్రియేక దేవునికి పరిమళ 

హృదయాలతో స్వాగత మివ్వగా ||పూ|| 


3. ఆశాకిరణం శ్రీక్రీస్తే

ఆత్మీయ శరణం ఆ యేసే ||2|| 

విశ్వాసనీయుడు - శాంతి ప్రదాత 

న్యాయ నిర్ణేత-సత్యవంతుడు ||పూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section