Type Here to Get Search Results !

పూజలో పాల్గొన రారే ( poojalo palgona rare Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


llపల్లవిll 

పూజలో పాల్గొన రారే

ప్రభువును పూజింప రారే

గుడిలో గంటలు మ్రోగ

హృదయ వీణలు మ్రోగ

కదలి రారే రారే


1 వ చరణం.. 

బైబిలు బోధలు బంగరు వాక్యములు

ఆలకించను రారే....... ll2ll 

ఆలకించ- ఆచరించ- ఆలసించుట యేలll పూజ ll 


2 వ చరణం.. 

ప్రభు బోజనము- పరమ ప్రసాదము

భక్తకోటికి దివ్యం ll2ll 

భక్తితోను- బంతి లోను- స్వీకరించను రారేll పూజ ll 


3 వ చరణం.. 

పూజా బలియె- సిలువ బలియని

బలి లో పాల్గొన్న రారే..... ll2ll 

ముక్తి మార్గం- స్లీవ మార్గంll పూజ ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section