Type Here to Get Search Results !

ప్రభో నీవు ఉండగా ( prabhoo nivu undanga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభో నీవు ఉండగా ప్రభో నీవు ఉండగా నే అలసిపోలేను 

నీవే అంత చూసుకొంటివి నా యేసయ్య ||2|| 

హల్లేలూయా...హల్లేలూయా....

హల్లేలూయా...హల్లేలూయా... ||4|| 


1. సమాధాన కర్తా నీవేనయ్యా

సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా ||2||

ప్రాణమిచ్చినన్ను కాపాడితివి 

రక్తం చింది నన్ను-రక్షించితివి ||2|| 

||హల్లే|| ||ప్రభో నీవు|| 


2. తల్లియు తండ్రియు నీవేనయ్యా

నను ఆదుకొను దేవుడవు నీవేనయ్యా ||2|| 

కన్న తల్లి నన్ను మరచినను

నీవు నన్ను ఎప్పుడు మరువవయ్యా ||2||

||హల్లే|| ||ప్రభో నీవు|| 


3. అతిశయములు చేయువాడు-నీవేనయ్యా

అద్భుతములు చేయువాడు-నీవేనయ్యా 

ఆదుకొను దేవుడవు నీవేనయ్యా 

నన్ను ఆదరించు కర్తవు నీవేనయ్యా 

||హల్లే|| ||ప్రభో నీవు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section