Type Here to Get Search Results !

ప్రభువా ! నీ ప్రేమ, మధురమైనది ( prabhuva ! Ni prema,madhuramainadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువా ! నీ ప్రేమ, మధురమైనది 

ప్రభువా! నీ ప్రేమ, మధురమైనది 

విడువనీ, ఎడబాయనీ, 

శాశ్వితమైన ప్రేమ ||2|| ||ప్రభువా|| 


1. ఏ యోగ్యతలేని నాకై సిలువలో మరణించావు

అమూల్యమైన రక్తముకార్చి, 

దోషములు భరించావు ||2||

నీ త్యాగము గొప్పది, మరపురానిది ||2|| 

నా రక్షణకర్త, నా యేసురాజా ||2|| ||ప్రభువా|| 


2. మంటి పాత్రనైనా నన్ను, ఎంతగా ప్రేమించావు

మార్గము తప్పి తిరిగిన నన్ను, 

కరుణతో రక్షించావు ||2||

నీ ప్రేమ గొప్పది, ఎన్నడు వీడనిది ||2|| 

నా సృష్టికర్త, నా క్రీస్తు రాజా ||2|| ||ప్రభువా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section