Type Here to Get Search Results !

ప్రభుని మందసం ( prabhuni mandhasam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 6 


ప్రభుని మందసం ..... దైవ సుతుని వాసము 

విశ్వధాత్రి ప్రస్తుతి ....... ధరణి హృదయ ప్రార్ధనం 

ఆరాధన ........ ఆరాధన 


1 వ చరణం.. 

స్వర్గమందు దూతల ..... నిత్యస్తుతుల పీఠము 

త్రిత్వ దేవ సదనము ..... శిరము వంచికొలిచెదం 


2 వ చరణం.. 

విశ్వకాంతి నిలయము ..... కరుణ సింధు జీవనం 

సకల జీవరాశిలో ..... సృష్టికర్త రూపము 


3 వ చరణం.. 

కోటి సూర్యతేజము ..... ప్రణుతులిడుచు పాడెదం 

స్నేహశీలి క్రీస్తుని ..... ప్రస్తుతించి కొలిచెదం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section