Type Here to Get Search Results !

ప్రభుని కృపలను తలంచగ ( prabhuni krupalanu thalanchaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభుని కృపలను తలంచగ

ఉప్పొంగెను నా హృదయంలో

మాకిల కాదు మహిమ

నీ నామమునకే చెల్లును

ఘనత స్తుతిమహిమ 


1 వ చరణం.. 

గడచిన వత్సరములు అన్ని

నీ కృపలో కాచితివి

దీనులమైన మాకిల 

మీ దయా కిరిటము నిమ్ము ఘనత


2 వ చరణం.. 

మీ సేవకునిల బలపరచి

కరుణించి మీ సేవలో

నింపుము నిండు దీవెనతో

నడుపుము ఆత్మ ప్రోకణతో ఘనత


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section