Type Here to Get Search Results !

ప్రభు చేసిన ఉపకారములకు ( prabhu chesina upakaramulaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: జీవనాత్మ 


ప. ప్రభువు చేసిన ఉపకారములకు 

నేనేమి చెల్లింతును 

అప్పరసములర్పించి నేను ||2|| 

కృతజ్ఞత చెల్లింతును ||4|| ||ప్ర|| 


1. దేవుని ప్రజలంతా పోగయిన చోట

నా మొక్కులన్ని చెల్లింతును ||2|| 

నా దిక్కు నా మొక్కు ప్రభువేనని 

నిత్యం ప్రభునే స్తుతియింతును ||2|| ||ప్ర|| 


2. నిత్యం ప్రభువునకు కృతజ్ఞత బలిని 

మనసారా నేను అర్పింతును ||2|| 

ప్రతిరోజు ప్రభుని స్మరించి నేను ||2|| 

కృతజ్ఞత చెల్లింతును ||4|| ||ప్ర|| 


3. ప్రభుని పేరిట ప్రోగయిన మీరు

నాతో ప్రభుని స్తుతియించుడి ||2|| 

దేవాలయము ప్రతిరోజు మీరు ||2|| 

ప్రభుని కొలిచి తరియింపుడు ||2|| ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section