Type Here to Get Search Results !

ప్రభువా గైకొను మాహృదయ కానుక ( prabhuva gaikonu ma hrudhaya kanuka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Album: వాక్యప్రకాశిని 


నిగిగమ పమగరి - నిరిగమ - పమగరి - నిరిగమ - 

పమగమప గమదని సనిదమ - 

గమదని - సనిదమ - గమదని - సనిదనిస ప. ప్రభువా గైకొను మా హృదయ కానుక 

ప్రేమతో కరము చాచి 

స్వీకరించుము దేవా ||2|| 

నీని సాసా రీరి సాససా

పప మామ గాగరిరి నిరిగరిస


1. ప్రియమున మమ్ముల పిలిచావు

నీ శిష్యులుగా మలిచావు ||2|| 

నీతి స్వరూపా శ్రీ యేనా ||2|| 

గైకొని మమ్ముల దీవించు ||2|| ||నీ|| 


2. అమృతమైనది నీ పలుకు

ఆనందమైనది నీ కొలుపు ||2|| 

నిండు మనస్సులో అర్పించెదను 

గైకొని మమ్ముల దీవించు ||2|| ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section