Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు దేహము ` పరమౌషధము స్వీకరింపగరారే
రుధిరమును ` మన దప్పిక తీర్చును
పానము చేయగ రారే
1 వ చరణం..
ప్రేమను పెంచును ప్రాణము పోయును`
మన ప్రభు యేసుని విందూ
మనసు మార్చును ` మమతను కూర్చును
మదిలో రసముయ విందు
ముదమున లోకొనరారే ` ఆ దేవ దేవుని విందు ||2||
మధురం అమరం ఈ దివ్య బలివిందు ||2||llప్రభుll
2 వ చరణం..
ప్రేమను మించిన పెన్నిధి లేదని`
ప్రేమించెను అందరిని
ప్రేమే సర్వము ప్రేమ సకలు `
ప్రేమకు తానిర్వచనం llప్రll
3 వ చరణం..
శాంతిని ఇచ్చును భ్రాంతిని మాపును `
శాంతి నివాసి యేసు
శాశ్వత రాజ్యం శాంతి స్వరాజ్యంt
సాహసోపేతుని భోజ్యం llముదll llప్రభుll