Type Here to Get Search Results !

ప్రభు క్రీస్తు విందు - మధురం ( prabhu kristhu vindhu - madhuram Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రభుక్రీస్తు విందు - మధురం- మధురం||2|| 

మధురం మనోహరం - రక్షణ విందు ||2|| 

ఘనుడైన ప్రభు విచ్చు-ఘనమైన విందు||2|| 

రండి ఇదేలే అపూర్వ 

యాగము పరమ భోజ్యము ||2|| 


1. కష్టములను సహించి

కల్మషములు హరించి 

కడవరకు పోషించే - కడరాత్రి విందిది 

కరుణామయుడే మానవాళికి 

ఇలలోన నెలకొల్పిన అమర విందిది 

రండి -ఇదేలే.

అపూర్వ యోగము పరమ భోజ్యము ||ప్ర|| 


2. పాపములను కడిగివేసి

శోకములను తుడిచి వేసి 

దైనందిన శక్తినిచ్చు దేవ వర ప్రసాదమిది 

దయామయుడే - దైవ ప్రజలకు 

ధర యందు నెలకొల్పిన అమర విందిది 

రండి-ఇదేలే 

అపూర్వ యోగము-పరమ భోజ్యము ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section