Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు ప్రేమకు మారుగా - దైవ ప్రజల
భోజ్యంగా వెలసిన - ఈ సత్ప్రసాదం ||2||
లోకొనగా – కదలిరండి ||2|| llప్రభుll
1 వ చరణం..
మన ఆత్మలకు జీవాహారం -
జీవాత్మలకు - అమృతపానం ||2||
వేగరండి వేగరండి - తనయులారా ||2||
తరలిరండి తరలిరండి – విందారగింప ||2|| llప్రభుll
2 వ చరణం..
ఇహపరాల - రారాజతడే ...
మన జీవితాన - నాధుడు అతడే ||2||
వేగరండి llప్రభుll
3 వ చరణం..
సత్య మార్గజీవం - అతడే ...
మోక్ష మార్గ - నాయకుడతడే ||2||
వేగరండి ..... llప్రభుll