Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు యేసుని దేహము ` ప్రభు క్రీస్తుని రక్తము
స్వీకరింప ప్రియులారా ` వేగమే రారండి ||2|| llప్రభుll
1 వ చరణం..
దేవుని వరాల వర్షముతో నిత్య అభిషేక జల్లులతో దేవుని
తడిసి మురిసి మది ఉప్పొంగగా ||2||
స్వీకరించు యేసుని ఆరగించు క్రీస్తుని ||2||
ఆత్మతో సత్యముతో ` మోదముతో ఆమోదముతో ||2||
2 వ చరణం..
ఆత్మకు జీవాహారముగా ` నిత్య జీవన భాగ్యముగా
తననే తానే మనకర్పించెగా ||2|| llఆత్మll
స్వీకరించు యేసుని ఆరగించు క్రీస్తుని ||2||
ఆర్తితో ఆరాధనతో స్ఫూర్తితో సంపూర్తితో ||2|| llప్రభుll