Type Here to Get Search Results !

ప్రభు నీ దర్శన భాగ్యమును ( prabhu ni dharshana bhagyamunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభు నీ దర్శన భాగ్యమును

ప్రసాదించు నీ దాసి కి ||2|| 

నీవే నా అభయం, నీవే నా శరణం ||2|| 


1 వ చరణం..

కన్నులు నిన్నే చూడాలి- 

నీ కాంతిని నేను పొందాలి

జీవన గాధను తెలుపాలి- 

నీ కరుణను నేను పొందాలి ||2|| 


2వ చరణం..

మనస్సులోని భయమెల్లా - 

మాయము చేయవా దైవమా

జీవితపు ప్రతి మలుపు నందు

తోడైయుండుము దైవమా ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section