Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: వాక్యప్రకాశిని
ప. ప్రభు యేసు లేకుండ నేనేమి చేయగలేను
ప్రభు యేసు లేకుండ నే ఓడి పోయెదను||2||
1. కల్లోల సంద్రములోన అల్లాడి పోయెదను
తెరచాప లేని నావలా అల్లాడి పోయెదను||3||
2. ప్రభు యేసు నాతో ఉంటే నాకసాధ్యమైనది లేదు
ప్రభు బాటలో పయనించగ నాకోటమి లేనేలేదు ||3||