Type Here to Get Search Results !

ప్రభు వెంత మంచివారో ( prabhu ventha manchivaro Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ప్రభువెంత మంచివారో - చవిచూచి తెలుసుకో మనసా! 

ధన్యులు, ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు


1. ప్రభువును గాంచుము అతని వెలుగు పొందుము 

నిరాశకు గురికావు, సిగ్గుపడనీయడు ||2|| 

అంధకారం తొలగించి ఆత్మశాంతి నొసగును ||2|| 

శరణం దేవా శరణం దేవా శరణం దేవా శరణం దేవా 


2.ప్రభువును వేదకుము జీవమును పొందుము ||2|| 

ఏ కొదవయు నీకు ఎప్పుడు ఉండదు ||2|| 

దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును ||శరణం దేవా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section