Type Here to Get Search Results !

ప్రభూ నీదర్శన భాగ్యమును ( prabhu ni dharshana bhagyamunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప. ప్రభూ నీ దర్శన భాగ్యమును 

ప్రసాదించు నీ దాసికి 

నీవే నా అభయం -నీవే నా శరణం ||4|| ||ప్ర|| 


1. కన్నులు నిన్నే చూడాలి

నీ కాంతిని నేను పొందాలి ||2|| 

జీవన గాధను తెలుపాలి

నీ కరుణను నేను పొందాలి ||2|| ||ప్రభూ!|| 


2. మనస్సులోని భయమెల్ల 

మాయము చేయవా దైవమా ||2|| 

జీవితపు ప్రతి మలుపునందు 

తోడైయుండుము దైవమా ||ప్రభూ!|| 


3. హృదిలో నిండిన బాధలను

తొలగించుమా నా దైవమాt ||2||

ఎదలో పాప భారమును

>క్షమియించుమా నా దైవమా ll 2 ll ||ప్రభూ!|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section