Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-3
ప. ప్రభువెంత మంచివారో
చవి చూచి తెలుసుకో మనసా
ధన్యులు ..ధన్యులు...
ప్రభుని శరణం జోరువారు ధన్యులు
1. ప్రభువును గాంచుము
అతని వెలుగు పొందుము
నిరాశకు గురికావు - సిగ్గు పడనీయరు
అంధకారం తొలగించి ఆత్మ శాంతి నొసగును
శరణం దేవా శరణం దేవా ||4|| ||ప్ర||
2. ప్రభువును వెదకుము జీవమును పొందుము
ఏ కొదువయు మీకు ఎప్పుడు ఉండదు
దూతలను పంపి ప్రభువు నిన్ను కాయును
శరణం దేవా శరణం దేవా ||4|| ||ప్ర||