Type Here to Get Search Results !

ప్రభూ నీవు ఉండగా ( prabhu nivu undanga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 
Music: unknown || Album: unknown 

ప. ప్రభూ! నీవు ఉండగా 
నే అలసి పోలేను. 
నీవే అంత చూసుకొంటివి
నా యేసయ్యా 
నీవే అంత చూసుకొంటివి 
అల్లెలూయా....అల్లెలూయా....
అల్లెలూయా....అల్లెలూయా.... 

1. సమాధానకర్త నీవేనయ్యా
సర్వశక్తి దేవుడవు నీవేనయ్యా 
ప్రాణమిచ్చి నన్ను కాపాడితివి
రక్తం చింది నన్ను రక్షించితివి ||అ|| ||ప్ర|| 

2. నా తల్లియు తండ్రియు నీవేనయ్యా
నన్ను ఆదుకొను దేవుడవు నీవేనయ్యా 
కన్నతల్లి నన్ను మరిచినను
నీవు నన్ను ఎప్పుడు మరువవయ్యా ||అ|| ||ప్ర|| 

3. అతిశయములు చేయువాడు నీవేనయ్యా
అద్భుతములు చేయువాడు నీవేనయ్యా 
ఆదుకొను దేవుడవు నీవేనయ్యా 
నన్ను ఆదరించు కర్తవు నీవేనయ్యా ||అ|| ||ప్ర|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section