Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రభు సేవయందు వర్ధిల్లుగాక -
ప్రభు ప్రేమయందు ఫలింతుగాక
ప్రభు శిష్యునిగా జీవింతుగాక -
ప్రభు పవిత్రత దీవించుగాక
1. సీమ సీమకు వెళ్ళి -
సువార్త ప్రకటన చేయ
సమతా మమతా భావముతో -
మానవాళికి కాపరివై ||2||
2. సమరము సౌఖ్యములందు
సృజనాత్మక దైవము చేరి
సంధ్యా రాగరాగాలతో -
స్మరింతును ప్రభు నామమును ||2||