Type Here to Get Search Results !

ప్రభు వచనం ( prabhu vachanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: Dr. PJD Kumar 

Album: మరియాంజలి-2 


ప. ప్రభు వచనం మృదు మధురం 

ప్రేమ సందేశం ప్రభు వచనం 

మంజులము ఆత్మ సంగీతం 

జాలువారే స్వర్గ ధామం

సేదదీర్చే నవ్య జీవం ||అల్లె|| ||8|| 


1. దేవుని రాజ్యపు జీవ వాక్యం

యేసుని ప్రేమకు సాక్ష్య వాక్యం 

పావనాత్మ నీతి వాక్యం 

ధన్యం, అమరం, ఈ వాక్యమే మధురం ||అల్లె|| ||8|| 


2. పాపు చీకటి బాపును వాక్యం

వ్యాధి బాధలు తీర్చును వాక్యం 

దైవజనులకు అభయ వాక్యం 

సకల ప్రజలకు శాంతి వాక్యం 

నిరతం మధురం 

ఈ వాక్యమే మధురం ||అల్లె|| ||8|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section