Type Here to Get Search Results !

ప్రభు యేసుని పూజింతుము ( prabhu yesuni poojinthumu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ప్రభుయేసుని పూజింతుము 

అనుదినము ఘనపరుతుము 

కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి 

సంతోషముగా నుందుము ||2|| 

అల్లెలూయ..అల్లెలూయ...అల్లెలూయ... 


1. జీవమైన యేసు మనకున్నాడు ||2|| 

జీవజల రుచులు మనకు చూపాడు ||2|| 

మనపాపం తీసాడు

ఘన శాంతి ఇచ్చాడు ||2|| ||అల్లె|| 


2. మేలులన్ని చేయువాడు మన ప్రభు

బాధలెన్నో తీయువాడు మన యేసు ||2|| 

ఇలాంటి ఈ ప్రభువు -భువిల్ మరిలేడు ||2|| ||అల్లె|| 


3. ప్రియులారా రక్షణలో సాగండీ 

పరిశుద్ధ సన్నిధిలో చేరండీ 

త్వరలోనే మన యేసు రారాజై రానుండే llఅల్లేలూll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section