Type Here to Get Search Results !

ప్రభు యేసు వాక్యం విలువైనది ( Prabhu yesu vakyam viluvainadhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అల్లెలూయ..అల్లెలూయ.. 

ప్రభు యేసు వాక్యం విలువైనది 

మనుజాళి ముక్తికి బలమైనది 

నమ్మిన నరులంతా ఇల ధన్యులు

సరికొత్త జీవితం పొందేరు వారు 


1. ఈ పొరుగు వారిని ప్రేమించమని 

పొరపాటు చేసినచో మన్నించమని 

ప్రభు యేసు చెప్పిన ఈ మాటను 

పాటిం చిన వారంతా ఇల ధన్యులు 

హల్లెలూయా.. 


2. పరివర్తనము చెంది పాపమును వీడి 

మలిన రహితమై జీవించమని

ప్రభుయేసు చెప్పిన ఈ మాటను 

అనుసరించిన వారంతా 

ఇల ధన్యులు హల్లెలూయ...


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section