Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ప్రభువాక్యమే జీవనం విశ్వాసమే జీవితం
కోయిల గానంలా ప్రభు కీర్తన పాడేదం ||2||
(అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ) ||ప్రభు||
1 చరణం :ఆకశామందున ఎగిరే పక్షులు
అడివిని తిరిగే లేళ్ళగుంపులు ||2||
దేవుడిచ్చినాహారం పొందుచూ
దేవుని మహిమను చాటుచున్నవి ||2|| ||ప్రభు||
2 చరణం :పక్షులు మించిన వారము కామా
ప్రభు వాక్యము నమ్మగలేమా ||2||
దేవుడిచ్చినాహారం పొందుచూ
దేవుని మహిమను చాటగలేమా ||2|| ||ప్రభు||