Type Here to Get Search Results !

ప్రభువే నా దీపము ( prabhuva Naa deepamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


1. ప్రభువే నా దీపము - ప్రభువే నా రక్షణము 

ప్రభువే నాలో జీవింపగ - ఎవరికి నేను భయపడను 

దేనిని చూచియు భయపడను - అల్లెలూయ ... అల్లెలూయ


2. ప్రభువే నాకు ఆశ్రయము - ప్రశాంతంగా ఉండు ఓ మనసా

అఖండ దీపం నాకున్నది - కాపాడు హస్తం నాకున్నది

అల్లెలూయ ... అల్లెలూయ 


3. ప్రభువే నాకు ఆనందము - విచారమేలా ఓ మనస్సా

కాపాడు వాక్యం నాకున్నది - దేవుని రాజ్యం నాకున్నది 

అల్లెలూయ ... అల్లెలూయ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section