Type Here to Get Search Results !

ప్రభు యేసు ప్రేమ ( prabhu yesu prema Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభు యేసు ప్రేమ - నిను మార్చునమ్మ 

ఆనందమే - పొందుమా ||2|| 


1 వ చరణం.. 

ఏ పాపమైన ఏ శాపమైనా ||2||

నశియించు ఆ ప్రేమలో 

దురితాత్ములైన పరితాత్ములైన 

తరియింతురా ప్రేమలో ||2|| 


2 వ చరణం.. 

నీ ఆశలన్ని అడి ఆశయ్యి ||2||

- నెరవేరు ఆ ప్రేమలో 

కష్టాల ఊబి కన్నీటి కడలి - 

తొలగేను ఆ ప్రేమలో ||2|| 


3 వ చరణం.. 

పశుపాకలో నీవు ప్రభవించినావా ||2||

- తలచాము నీనామమే 

జన జీవనంలో ప్రభనింపినావా 

కలిశాము నీ పంచలో ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section