Type Here to Get Search Results !

ప్రభువా నేనేపాటి వాడను దేవా ( prabhuva nenepati vadanu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 8 


ప్రభువా నేనేపాటి వాడను దేవా ప్రభువా! 

నా కుటుంబము ఏపాటిది (2) 

నన్ను పెద్దచేయుటకు - నన్ను లేవనెత్తుటకు (2) 

నీ దయనుంచుము - ఈ దీనునిపై 

అది మాత్రం చాలునయ్య (2) 

శరణం శరణం యేసయ్యా (2)

శరణం శరణం యేసయ్యా (2) ||ప్రభువా|| 


1 కుమ్మరి చేతిలో మన్నువలె 

నన్ను నీ చేతిలో ఉంచుకొని (2) 

నన్ను మలచిన నా దేవా - నీ కిష్టమైన రీతిగనే (2) 

నున్న వాడుకో నా దేవా-అది మాత్రం చాలునయ్యా (2) 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section