Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ప్రభు యేసుని నూతన నియమం ఇది దివ్యజీవ బలిదానం ||2||
ఆ.. ఆ... ఆ....
1 వ చరణం..
లోకపాప భరితుడు - దేవ దేవుని గొఱ్ఱెపిల్ల ||2||
(ఆ.. ఆ...)
ఎన్నుకొనెను మనలను ||2||
- పాప పరిహారకాపరులుగ
అ.. అ... అ... అ.....llప్రభుll
2 వ చరణం..
కరుణతో సిలువదారి - చూపిన ఆ ప్రేమమార్గం ||2||
(ఆ..ఆ...)
అనుసరింతుము - అభిషిక్తులమై ||2||
కల్వరిగిరి బలిని - తలచుచూ ..
ఆ.. ఆ... ఆ..llప్రభుll
3 వ చరణం..
రక్షకుండు క్రీస్తుని - ప్రేమాన్విత బలి పూజలో
(ఆ.. ఆ...)
పాల్గ్గొంద - మందరం ||2||
నిత్యజీవపు - విందులో ..
ఆ.. ఆ.. ఆ...llప్రభుll