Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమా.... ప్రేమా... ప్రేమా... ప్రేమా...
ప్రేమా...... ప్రేమా.......
ప్రేమా...... ప్రేమా....... అద్భుత ప్రేమ
ప్రేమా....... ప్రేమా......
ప్రేమా...... ప్రేమా....... దేవుని ప్రేమ
క్రీస్తు ప్రేమ - సిలువ ప్రేమ
ప్రభువు ప్రేమ - పరిపూర్ణ ప్రేమ ||2||
ఇది క్షమియించు ప్రేమ - బలపరచు ప్రేమ
కల్వరి ప్రేమ - నిత్య జీవప్రేమ ||ప్రేమా - ప్రేమా||
1. పాపము బాపిన ప్రేమ
ప్రాణము నొసగిన ప్రేమ ||2||
సత్యమైన ప్రేమ - శాశ్వతమైన ప్రేమ ||2||
ఉన్నతమైన ప్రేమ-ఉజ్వలమైన ప్రేమ ||2||
||ప్రేమా - ప్రేమా||
2. శతృవులను ప్రేమించారు
శాశ్వతశాంతిని ప్రకటించారు ||2||
మానవాళిని మార్చిన ప్రేమ
మహిమగల మహోన్నత ప్రేమ ||2||
విశ్వశాంతి ప్రేమ-విశ్వాస పూరిత ప్రేమ ||2||
||ప్రేమా - ప్రేమా||
3. రక్తం చిందిన ప్రేమ-రక్షణ నొసగిన ప్రేమ
కలుషము బాపిన ప్రేమ కారుణ్యమైన ప్రేమ
ఎడతెగని ప్రేమ - అనంతమైన ప్రేమ ||2||
||ప్రేమా - ప్రేమా||