Type Here to Get Search Results !

ప్రభు యేసువే జీవాహారం ( prabhu yesuve jeevaharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జీవాహారము నేనే జీవ జలము నేనే

నన్ను స్వీకరించువాడు సదా జీవించును 


ప : ప్రభు యేసువే జీవాహారం - 

పరిశుద్ద బలి ఆహారం

పరిపూర్ణ బలి ఈ యాగం -

వేగమె రండి త్వరపడి రండి

ప్రభు యేసుని విందులో పాల్గొన రండి 


సనిప సనిప మపగ గామానీపా

నిసగ సగమ గమప నీపామా 


1. పరలోకం దిగివచ్చిన భోజ్యమిది - 

పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది 

జీవమును ధారపోయు - 

జీవ జలం కురిపించు 

ఆత్మ యిది - జీవమిది ||వేగమె రండి|| 

సాపానిపా గమపానిప పనిసాగరీని పాసా 

సనిప నిపమ పామ మగగస 


2. పశుశాలలో పవళించిన ప్రేమయిది - 

పాపులను క్షమియించిన కరుణయిది 

అపవాదిని పారద్రోలి-

అభాగ్యులను చేరదీయుల

వాక్కు యిది - స్నేహ మిది ||వేగమె రండి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section