Type Here to Get Search Results !

ప్రభు... నేను నీ ప్రేమను ( prabhu...nennu ni premanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| ప్రభు... నేను నీ ప్రేమను

ఎల్లప్పుడూ గానము చేసెదను- ||4|| 


1. ఆకాశము - నీ మహాకార్యములను

కొనియాడును గాక 

పవిత్రమైన - దేవదూతల బృందము 

నీ విశ్వసనీయతను స్తుతించును ||2|| 

స్వర్గమున ప్రభువునకు సాటియైన వాడెవడు ||2|| 

దేవదూతలలో ప్రభువును పోలిన వాడెవడు ||2||

||ప్రభూ|| 


2. భూమ్యాకాశములను - సమస్త వస్తువులను

సృజియించితివి 

ప్రచండమైన - సాగర జలములను - 

నీ మహాశక్తితో అణచివేతువు ||2|| 

నీ సేవకుడైన దావీదును ఎన్నుకొని ||2|| 

పవిత్ర తైలముతో అభిషేకము చేసితివి ||2||

||ప్రభూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section