Type Here to Get Search Results !

ప్రభువా నా కాపరి ( prabhuva Naa kapari Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువా నా కాపరి నీవు ` 

దేవా నా అభయము నీవు ||2||

భయమే నాతో నీవుండగా ` 

నిను వీడి నేను మనలేనయ్యా llప్రభుll 


1 వ చరణం.. 

లోయలు కొండలు కోనలలో ` 

లోతైన అగాధ జలములో ||2||

ననునడిపించె నాధుడవు ||2||

ధైర్యము నొసగే దేవుడవు ||2|| llప్రభువా నాll 


2 వ చరణం.. 

పాపిని దయతో కరుణించి ` 

నీ వెలుగును నాలో ప్రసరించు ||2||

సాతాను శక్తిని తొగించి ||2||

ఆత్మశక్తితో పూరించు ||2|| llప్రభువా నాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section