Type Here to Get Search Results !

ప్రభువా నా యింటిని ( prabhuva Naa yintini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప్రభువా నా యింటిని నీవు కట్టని యెడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్ధమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని యెడల 

నే మేల్కొనియు ఉండుట లాభం లేదయ్యా 

కాయము నన్ను కాపాడుము నన్ను - 

నీ పాదమే నాకు శరణం దేవా 

శరణం దేవా నీ శరణం దేవా - 

చాలును దేవా నీ కృప నాకు ||2|| llప్రభువాll 


1 వ చరణం.. 

ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును 

నా ఆత్మ దాహం తీర్చువారు ఎవరు దేవా 

కోపమందు క్రోధమందు కృంగిపోనీయక 

శాంతి ప్రేమ మార్గంలో నడుపువారెవరయ్యా 

నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం - 

ఓ నా యేసయ్యా ||2||llప్రభువాll 


2 వ చరణం.. 

సంపదలు ఉండికూడా నన్ను నేను ఎరుగలేను

పాన్పుపైన పరుండినను సౌఖ్యమేమి పొందలేను ||2||

వాక్యమును బోధించి జ్ఞానమును ఒనగూర్చి ||2||

నీతి న్యాయమందు నన్ను నడుపువారెవరయ్యా 

నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం 

ఓ నా యేసయ్యా ||2|| llప్రభువాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section