Type Here to Get Search Results !

ప్రభువా నీ ఆజ్ఞను ( prabhuva ni agnyanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: యేసే నా గానం-1 


ష ప్రభువా నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చితిని 

నీ చిత్తమును నెరవేర్చుటయే 

నాకానందం పరమానందం ||ప్రభువా|| 


1. ఈ ధర్మశాసనము

నా మెడలో నింపుకొని 

నీ రక్షణను ప్రకటించుచూ

నీ కార్యములు చేయుటకు

దేవా నేను వచ్చితిని ||ప్ర|| 


2. నా పాపములు చీకటి వలె

నన్ను కమ్మినప్పుడు 

నా కనులు విప్పి 

ధైర్యంతో చూడలేనప్పుడు

నన్ను ఆదుకొని సాయపడిన 

దేవా నేను వచ్చితిని ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section