Type Here to Get Search Results !

ప్రభువే నాకు దీపము ( prabhuva naku deepamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సువార్త వరాలు 


ప. ప్రభువే నాకు దీపము నాకు 

రక్షణమైయుండెను 

నేనెవరికి భయపడను

నేనెన్నడును భయపడను ||2|| ||ప్ర|| 


1. ప్రభువే నా ప్రాణ దుర్గము

నేనెవరికి వేరువను . 

దుష్ట విరోధులు నన్ను కబళించినను 

వారు కూలిపోదురు ||ప్ర|| 


2. సైన్యము నాపై దండెత్తినను

నేను భయపడను. 

శత్రువులు నన్ను వెంటాడినను

ధైర్యముతో నేనుందును ||ప్ర|| 


3. నా జీవిత కాలమంతయు

ప్రభు మందిరములో ఉండగను 

ఆయన అనుభూతిని పొందగను 

వరమును అడిగెదను ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section